Friday, July 1, 2011

చతుర్వేదాలు

వేదాలు హిందూ ఆర్య నాగరికత లో తొలి సాహిత్య కృతులు. వేదం అనగా సంస్కృతం లో  "జ్ఞానం" అని అర్థం. ఒక మనిషి జీవితంలో చోటు చేసుకునే అన్ని పరిణామాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఇందులో వర్ణించారు కాబట్టి వీటిని వేదాలు అన్నారు. వేదాలకు రూప కర్త భగవాన్ వేద వ్యాసుడు. వేదాలు నాలుగు భాగాలుగా విభజింపబడినవి. ఇందులో మొదటి మూడు 

No comments:

Post a Comment